Telugu_Map

ఓం శ్రీ అపర్ణాదేవ్యై నమ:

HTML Online Editor Sample

 

1. శ్రీ అపర్ణా దేవి అమ్మ వారి దేవాలయము ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లా తాటిపర్తి గ్రామములో నిర్మింపబడినది. 

2. NH 214 లో ఉన్న గొల్లప్రోలు మండల గ్రామము, తాటిపర్తికి 7KM దూరములో ఉన్నది. 

3. గొల్లప్రోలులో రైల్వేస్టేషన్, బస్ కాంప్లెక్స్ ఉన్నవి, గొల్లప్రోలులో అన్ని రకాల ప్యాసింజర్ రైళ్ళు, సింహాద్రి వంటి కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. కాకినాడ, సామర్లకోట నుండి వచ్చు బస్సులూ ఆగుతాయి. 

4. గొల్లప్రోలు నుండి తాటిపర్తికి ఆటో సర్వీసులు చాలా విరివిగా నడుపబడుతున్నాయి