Om Namahsivaaya
ఓం నమః శివాయ
Om SreeMatre Namah
ఓం శ్రీమాత్రే నమః
Sree Aparna Devyainamaha is a powerful nama, always chant it
'ఓం శ్రీ అపర్ణా దేవ్యై నమ:' అనే అమ్మ వారి నామం చాలా శక్తివంతమైనది, ఎల్లపుడూ ఆనామాన్ని జపిస్తూ ఉండండి
This website is best viewed in Google Chrome, Opera, Mozilla Firefox browsers
ఈ వెబ్ సైట్ ను గూగుల్ క్రోం, ఒపేరా, మోజిల్లా ఫైర్ ఫాక్స్ లలో చూడదగినది
It is more beneficial if the poojas or vrat of amma can be conducted on Tuesdays or Fridays which have Astami, Chaturdhasi tidhis
అమ్మవారి పూజను, వ్రతమును అష్టమి, లేదా చతుర్ధశితో కూడిన మంగళ, శుక్రవారములయందు చేసుకున్నచో విశేష ఫలప్రదము
Goddess Maata Sree AparnaaDevi temple is located in Tatiparti, Gollaprolu Mandal, E.G.Dt, A.P
గ్రహదోషాది బాధలను నివారించి, కోరిన కోరికలను తీర్చే కల్పవల్లి శ్రీఅపర్ణా అమ్మవారి ఆలయం తూర్పుగోదావరి జిల్లా, గొల్లప్రొలు మండలం, తాటిపర్తి గ్రామంలో కలదు
Sreem Aparna Seva Trust has been actively distributing the Homeopathic Medicine, which can fight against Covid, suggested by Ayush Commission. As of now this medicine has been distributed by trust volunteers in Gollaprolu Mandal - Gollaprolu, Tatiparthi, Vannepudi and in Durgada villages. Trust planned to distribute 10,000 bottles across mandal. Trust chairman Sri Akondi Venkateswara Sarma garu is supervising all this medicine distribution process.
శ్రీమ్ అపర్ణా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండలం, గొల్లప్రోలు, దుర్గాడ, వన్నెపూడి, మరియు తాటిపర్తి గ్రామాలలో కరోనాను నిరోధించడానికి రాష్ట్ర ఆయుష్ కమీషన్ సూచించిన హోమియోపతి మందును ట్రస్ట్ వాలంటీర్లు సహాయంతో ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. ట్రస్ట్ 10,000 సీసాల మందును పంపిణీ చేయసంకల్పించింది. ట్రస్ట్ చైర్మన్ దైవజ్ఞ శ్రీ ఆకొండి వేంకటేశ్వరశర్మ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
A new book 'Kalasakti Sahasra Namavali' compiled by Daivajna Sri Akondi Venkateswara Sarma garu will be inaugurated at his home on 9th October in Tatiparthy, E.G.Dt. Daivajna Sri Amareswara Prasad garu will be attending to this book inauguration ceremony. All are cordially invited.
దైవజ్ఞ శ్రీ ఆకొండి వేంకటేశ్వర శర్మ గారు సంకలనం చేసిన 'కాలశక్తి సహస్ర నామావళి ' వారి ఇంటి వద్ద 9 అక్టోబర్ వ తారీఖున భక్తుల ముందుకు తీసుకురాబడుతోంది. గౌరవ దైవజ్ఞ శ్రీ అమరేశ్వర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.